టిక్‌టాక్ మాయలో పడి ఉద్యోగాలు పోగొట్టుకున్న మహిళలు || GOVT Employees Suspended Due To Tiktok videos

2019-07-25 1,202

A young police woman from Gujarat was suspended on Wednesday after a video of her dancing inside a police station to a song went viral on social media.Khammam Municipal Corporation Staff making tiktok videos goes as controvorsy. They made number of videos for different songs and dialogues. Netizens fires on that employees why they make that unnecessary videos while duty time.
#khammam
#viralvideos
#municipalemployees
#gujarat
#suspended
#policestation
#socialmedia
#viral
#tiktok

టిక్‌టాక్.. షార్ట్ వీడియోలతో చిన్నా పెద్ద అందరినీ ఆకట్టుకుంటున్న సోషల్ మీడియా యాప్. తాజాగా విధి నిర్వాహణలో ఉండగా టిక్ టాక్ వీడియో చేసిన ఓ లేడీ కానిస్టేబుల్ ఉద్యోగం పోగొట్టుకుంది.గుజరాత్‌లోని లాంగ్‌నజ్ పోలీస్ స్టేషన్‌లో అర్పిత కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. టిక్‌టాక్ వీడియోలు చేసే అలవాటున్న ఆమె మౌసమోకీ తరాహ్.. తూ బదల్తా గయా.. అనే పాటకు డ్యాన్స్ చేస్తూ టిక్‌టాక్ వీడియో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అది కాస్తా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.